వేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:37-svaghi, caccia,Taccuino Sanitatis, Casanatense 4182..jpg|thumb|280px|[[Boar]] hunting, [[tacuinum sanitatis]] casanatensis (14th century)]]
 
'''వేట''' (Hunting) ప్రాచీనకాలంలో జీవనాధారమైన [[వృత్తి]]. ఆ కాలంలో [[ఆహారం]] కోసం మాత్రమే వేటాడే మనిషి తర్వాత కాలంలో [[వినోదం]] కోసం లేదా [[వ్యాపారం]] కోసం [[జంతువు]]లను మరియు [[పక్షి|పక్షుల]]ను చంపడం ప్రారంభించాడు. దీని మూలంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో జీవులను వేటాడడం చాలా దేశాలలో చట్టరీత్యా నిషేధించడం జరిగినది. [[జాలారిజాలరి]] వాళ్ళు నదులు మరియు సముద్ర జలాల్లో [[చేప]]లను ఆహారం కోసం [[వల]]ల సహాయంతో పట్టుకోవడం లేదా చంపడం కూడా వేట కిందకే వస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/వేట" నుండి వెలికితీశారు