వాహనము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[Image:2007-Mercedes-Benz-S-550.jpg||thumb|right|[[మోటారు వాహనాలు]] ప్రస్తుత కాలంలో ఎక్కువ ఉపయోగంలో ఉన్న వాహనాలు.]]
[[వాహనము]] ([[ఆంగ్లం]]: Vehicle) అనగా ఒక చోట నుండి మరొక చోటు కు తీసుకు వెళ్ళే సాధనము. వాహనముల వాడుక వల్ల నడక తగ్గుతుంది. అంటే వాహనము లో ఎక్కడికైనా నడవ కుండా వెళ్ళ వచ్చును. దీనిని ఆంగ్లము లో ''''Vehicle''''అని అంటారు. 'Vehicle' అనే పదం [[లాటిన్]] భాష లోని 'vehiculum'అనే పదం నుండి వెలువడినది. ఈ రోజుల్లో వాహనము అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసర సాధనం.
పంక్తి 35:
* [[రైలు]] (Rail) మార్గము : ఈ మార్గమున రైళ్ళు ప్రయాణిస్తాయి.
 
* నీటి (Waterway) మార్గము : ఈ మార్గమున [[పడవ]]లు, [[ఓడలు]], [[జలాంతర్గాములు]] ప్రయాణిస్తాయి.
 
* వాయు (Airway) మార్గము : ఈ మార్గమున [[విమానాలు]], [[హెలికాఫ్టర్లు]] ప్రయాణిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/వాహనము" నుండి వెలికితీశారు