సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:SeethaRamulu in Saidapur Temple.jpg as it is deleted
→‎సీతారాముల విగ్రహం: సియెస్1 లోపాల సవరణ
 
పంక్తి 42:
యాదాద్రి-భువనగిరి జిల్లా సైదాపురంగ్రామం శివార్లో మల్లన్నబోడులు అని పిలువబడే చిన్నగుట్టలున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలు ఉండేవి. ఆ గుట్టల్లో మధ్య ఇప్పటికీ అక్కడక్కడ కైరన్ సమాధులు అగుపిస్తున్నాయి. ఆ బోడులలో ఒక బోడు మీద రామాలయం బయటపడ్డది. మల్లన్నబోడులు పక్కనే వ్యవసాయం చేస్తున్న పల్లెపాటి మల్లేశ్ పశువులు తప్పిపోగా, వాటిని వెతుక్కుంటూ గుట్టపైకి వెళ్లిన ఆయనకు ఈ ఆలయం కనిపించింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు దట్టమైన కంపచెట్లను తొలగించి చూస్తే రాతిగుండ్ల కప్పుకింద రాతిగుండుకు చెక్కివున్న సీతారాములు అర్ధశిల్పం (Bas-Relief) కనిపించింది.<ref name="రాములోరి ఆలయం..!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=రాములోరి ఆలయం..!|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/eternal-rituals-for-seetharama-1-2-569109.html|accessdate=10 March 2018|date=8 March 2018}}</ref>
 
తెలంగాణ జాగృతి చరిత్ర విభాగానికి చెందిన చరిత్రపరిశోధకులు [[శ్రీరామోజు హరగోపాల్]], సహాయకుడు చంటి, సాక్షి విలేకరి సంపత్కుమార్ తదితరులతో కలిసి ఈ దేవాలయాన్ని అక్కడి శాసనాలను, విగ్రహాలను పరిశీలించి అది [[రామాలయం]] అని, ఆ శిల్పాలు సీతారాములవని తేల్చిచెప్పారు. శాసనపాఠాలను వివరించారు.<ref name="సైదాపురంలో అపురూప శిల్పాలు">{{cite news|last1=సాక్షి|first1=మినీ ఫోకస్|title=సైదాపురంలో అపురూప శిల్పాలు|accessdatelast1=11సాక్షి|first1=మినీ March 2018ఫోకస్|date=23 February 2018|work=}}</ref>
 
== సీతారాముల విగ్రహం ==