"కుండలిని" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (కుండలిని జాగృతం ను, కుండలిని కు తరలించాం)
'''కుండలిని''' అనేది ఒక అనిర్వచనీయమైన [[శక్తి]]. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది '''కుండలినీ యోగం'''. [[యోగా]]లో కుండలినీ జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.
 
==షట్చక్రాలు==
'''కుండలిని''' లేదా '''కుండలిని జాగృతం''' అనేది ఒక అనిర్వచనీయమైన [[శక్తి]].
 
==ఇవి కూడా చూడండి==
*[[పరమహంస యోగానంద]]
*[[మాతాజీ నిర్మలాదేవి]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/388386" నుండి వెలికితీశారు