గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[గురుకుల విద్యా విధానం]] ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే గురువు ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం..
==ఐదు నియమాలు==
===గురువు===
===విద్యార్థి===
===పాఠ్యాంశం===
===పాఠశాల===
===దేవాలయం===
==మూలాలు==
{{మూలాలజాబితా}}