స్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''స్థానం''' లేదా '''స్థలం''' (Place) మొదలైనవి ఒక నిర్ధిష్టమైన గుర్తించదగినది. వీని ఆధారంగా చాలా విషయాలు తెలుస్తాయి. [[స్థానికులు]] అనగా ఒక ప్రాంతానికి చెందినవారు. ఒక ఊరిలో చాలాకాలంగా నివసించేవారు ఆ ఊరికి స్థానికులుగా భావిస్తారు. వారు నివసించే ప్రాంతానికి చెందిన సంస్థలను [[స్థానిక సంస్థలు]] గా పరిగణిస్తారు.
 
[[స్థానభ్రంశం]] (Displacement) శుద్ధ గతిక శాస్త్రం ఒక స్పష్టమైన విషయం.
 
'''ప్రస్థానం''' అంటే [[చలనం]], గమనం లేదా ప్రయాణం.
 
క్రీడారంగంలో, పోటీ పరీక్షలలో వ్యక్తులు గెలిచిన ఆటలు, పొందిన మార్కులు ఆధారంగా వారి స్థానాన్ని (Position or Rank) నిర్ధారిస్తారు.
 
[[en:Place]]
"https://te.wikipedia.org/wiki/స్థానం" నుండి వెలికితీశారు