కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 45:
1937, 1946 ఎన్నికలలో అమలాపురం శాసనసభ నియోజకవర్గం (జనరల్) నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున మద్రాసు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. కాగా 1946 ఎన్నికలలో అదేచోట పోటిచేయగా ఓడీపోయి రెండవస్థానంలో నిలిచారు. 1955 ఎన్నికలలో [[కొత్తపేట శాసనసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.373724 ఆంధ్ర శాసనసభ్యులు, 1955, పేజీ: 2.]</ref>
 
అయిన పూర్వీకులు [[నడిపూడి (పెనుగొండ)|నడిపూడి]] ఊరిలో ఉండేవారు. అందుకే ఆయనకి నడిపూడి అంటే బాగా మక్కువ అనేవారు. అందుకే గొదావరి పైన ఆలమూరు వంతెనకి, సిద్ధాంతం వంతెనకి ఆయన గట్టిగా మద్రాసు అస్సెంబ్లిలో పోరాడి తన రాజకీయ పలుకుబడితో నిధులు మంజూరు చేయిపించి, చివరికి ఈ రెండు వంతెనలకు శంకుస్థాపన కూడా చేసారు.<ref>Madras Legislative Assembly Debates. Official Report, 1946</ref>. ఇప్పటికి శిలాఫలకం పైన ఆయన పేరుంటుంది.
 
==వివాహం==
ఇతడు 1914 ఏప్రిల్లో గొప్ప దేశభక్తుడు, దాత, ముక్కామల గ్రామ మున్సిఫ్ అయిన దువ్వూరి వెంకటేశ్వర్లు గారి కుమార్తె రాజేశ్వరమ్మను వివాహమాడారు కాని సంతతి లేరు. ఆంధ్రరాష్ట్ర తొలి ఆస్థానకవి అయిన [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]]గారికి,<ref>శ్రీకృష్ణకవి చరిత్రము (1933), అనంతపంతుల రామలింగస్వామిగారు</ref>,, ఫ్రెంచి యానాంలో అప్పటి రాజకీయాల్లో పేరుగాంచిన [[బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు]]గారికి వెంకటరావు బావమరిది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు