తాడూరి బాలాగౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 24:
| source =
}}
'''తాడూరి బాలాగౌడ్''' ([[అక్టోబర్ 2]], [[1931]] - [[మార్చి 1]], [[2010]]) భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు జిల్లా లోక‌సభ సభ్యుడు. టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రివర్గాల్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. గ్రామస్థాయి నుండి ఢిల్లీ రాజకీయాల వరకు ఎదిగిన బాలాగౌడ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎంపి పదవులు చేపట్టడంతో పాటు పలు వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు వందలాది మందికి ఉపాధి కల్పించాడు.<ref>{{Cite web |url=http://www.prabhanews.com/headlines/article-84665 |title=జనసంద్రం నడుమ బాలాగౌడ్‌ అంత్యక్రియలు - ఆంధ్రప్రభ 4 మార్చి 2010 |website= |access-date=2013-06-28 |archive-url=https://web.archive.org/web/20131202163538/http://www.prabhanews.com/headlines/article-84665 |archive-date=2013-12-02 |url-status=dead }}</ref> "వెనుకబడిన వర్గాల్లో తిరుగులేని నాయకునిగా బాలాగౌడ్‌ ఎదిగారని, ఆయన తన జీవితాంతం బలహీనవర్గాల హక్కులకోసం శ్రమించారని" బాలాగౌడ్ సంతాప సభలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నాడు<ref>{{Cite web |url=http://www.visalaandhra.com/regional/article-13322 |title=తిరుగులేని నాయకుడు బాలాగౌడ్‌ - విశాలాంధ్ర, 16 మే 2010 |website= |access-date=2013-06-28 |archive-url=https://web.archive.org/web/20131204055803/http://www.visalaandhra.com/regional/article-13322 |archive-date=2013-12-04 |url-status=dead }}</ref> ముఖ్య ఉద్దేశం గౌరవమాజీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ తాడూరు బాలా గౌడ్ గారు విగ్రహము నిజాంబాద్ జిల్లాలో మీరు ఎల్లారెడ్డి గూడాలో వారి చేసిన సేవలకు గాను గుర్తుగా విగ్రహం పెట్టడం వల్ల సమాజంలో వారు చేసిన
 
మంచి పనులు ఎన్నో ఉన్నాయి బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలని చెప్పి ఆయన ఎంతో ప్రయాసపడి ఎన్నో మీటింగ్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక గౌడ కులమే కాదు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాలు అన్ని మతాలు కింద స్థాయి వర్గాలు అన్నిటిని కూడా ప్రోత్సహించి ముందుకు నడిపిన నాయకుడు శ్రీ బాలా గౌడ్ గారు
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/తాడూరి_బాలాగౌడ్" నుండి వెలికితీశారు