రాయికల్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఎలా చేరుకోవాలి: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణల
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.4
 
పంక్తి 18:
}}
 
'''రాయికల్ జలపాతం''' [[కరీంనగర్ జిల్లా]] సైదాపురం మండలంలోని [[రాయికల్]] అనే గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం.<ref name="జలపాతం వద్ద అధికారుల సందడి..">{{cite news|last1=నవతెలంగాణ|title=జలపాతం వద్ద అధికారుల సందడి..|url=http://www.navatelangana.com/article/flash-news/640815|accessdate=25 October 2017}}{{Dead link|date=జూన్ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[వరంగల్ జిల్లా]] కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో వరంగల్ అర్బన్ [[కరీంనగర్ జిల్లా]] ల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. 170 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతున్న ఈ జలపాతం చుట్టుప్రక్కల ప్రాంతంలోని ఈ సుందర ప్రదేశం
పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనులవిందును కలిగిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/రాయికల్_జలపాతం" నుండి వెలికితీశారు