గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

→‎పాఠ్యాంశం: విస్తరణ
→‎దేవాలయం: విస్తరణ
పంక్తి 26:
విద్యార్థులు తమ శిక్షణాకాలమంగా గురువు ఆశ్రమం లోనే గడపాల్సి ఉంటుంది. ఎప్పడైనా బయటకు కానీ ఇంటికి వెళ్ళాల్సి వస్తే గురువు అనుమతి తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి రోజు దినచర్య వేకువ జామునే (సూర్యోదయానికి ఒక గంట లేదా ఒకటిన్నర గంటలకు ముందు) ఆరంభమౌతుంది.
===దేవాలయం===
అందరు విద్యార్థులు మరియు గురువులు ఉదయం, మరియు సాయం సమయాల్లో దేవాలయాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలి. ఈ విధంగా హాజరు కావడం వలన దయ, క్రమశిక్షణ, పరిశుభ్రత, సత్యశీలత మొదలగు లక్షణాలు అలవడతాయి. సామాజిక భాద్యత అలవడుతుంది. ఈ విధానంలో లౌకిక జీవన విధానానికీ, ఆధ్యాత్మిక జీవన విధానాల్నీ వేరు చేసి చూడలేదు. జీవితాన్నే పాఠంగా, నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవరుచుకోవడమే దీనియొక్క ముఖ్యోద్దేశం.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}