ద్రవీభవన స్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ద్రవీభవన స్థానం''' (Melting point) వివిధ ఘన పదార్ధాలు ద్రవ స్థితికి చేరే [[ఉష్ణోగ్రత]] (Temperature). ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఘన పదార్ధాలు రెండు సమానంగా ఉంటాయి.
 
దీనినే మరో విధంగా చెప్పాలంటే వివిధ ద్రవ పదార్ధాలు ఘన స్థికి చేరే ఉష్ణోగ్రతను [[ఘనీభవన స్థానం]] (Solidifying or Freezing point) అంటారు. చాలా పదార్ధాలకు ఈ రెండు ఒకటిగానే ఉంటాయి. అయితే [[భౌతిక శాస్త్రం]] ప్రకారం ద్రవీభవన స్థానం ప్రధానం గానీ ఘనీభవన స్థానం ప్రధానమైన భౌతికాంశంగా పరిగణించరు.
 
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ద్రవీభవన_స్థానం" నుండి వెలికితీశారు