మరుగు స్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''బాష్పీభవన స్థానం''' (Boiling point) ఒక ద్రవ పదార్ధం ఆవిరిగా[[ఆవిరి]]గా మారే [[ఉష్ణోగ్రత]]. ఇక్కడ ఆవిరి పీడనం చుట్టూ వున్న [[వాతావరణ పీడనం]] తో సమానం అవుతుంది.<ref>{{cite book|author=David.E. Goldberg|title=3,000 Solved Problems in Chemistry|edition=First Edition|publisher=McGraw-Hill|year=1988|id=ISBN 0-07-023684-4}} Section 17.43, page 321</ref><ref>{{cite book|author=Louis Theodore, R. Ryan Dupont and Kumar Ganesan (Editors)|title=Pollution Prevention: The Waste Management Approach to the 21st Century|edition= |publisher=CRC Press|year=1999|id=ISBN 1-56670-495-2}} Section 27, page 15</ref>
ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/మరుగు_స్థానం" నుండి వెలికితీశారు