జొన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| familia = [[పోయేసి]]
| genus = '''''సోర్ఘమ్'''''
| genus_authority = [[Carolusకరోలస్ Linnaeusలిన్నేయస్|Lలి.]]
| subdivision_ranks = [[జాతులు]]
| subdivision =
About 30 species, see text
}}
 
అందరూ ఇష్టపడే [[చిరుధాన్యం]] '''జొన్న''' ([[ఆంగ్లం]]: Sorghum). శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే [[ఇనుము]], [[కాల్షియం]], బి-విటమిన్లు, [[ఫోలిక్‌ ఆమ్లం]] వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల [[లడ్డు]], [[అప్పడాలు]], [[అంబలి]] వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
 
==పోషక పదార్థాలు==
పంక్తి 33:
# తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
# విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.
 
==ఇతర ఉపయోగాలు==
# జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన [[ఆల్కహాల్]] సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు.
"https://te.wikipedia.org/wiki/జొన్న" నుండి వెలికితీశారు