జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==ప్రతి చర్య==
భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో [[గాంధీజీ]] ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా [[సహాయ నిరాకరణోద్యమం]] ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి [[రవీంద్రనాథ్ టాగూర్]], బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమాన్ని మరింత వేగవంతం చేసిందని చెప్పవచ్చు.
==స్మారక నిర్మాణాలు, వారసత్వం==
 
==మూలాలు==