జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==పదకోశం==
*అనువంశికత (Heredity): జనకతరంలోని లక్షణాలు పిల్ల తరానికి అందజేయడం లేదా సంక్రమించడం.
*అనువంశికత (Heredity):
*జనకతరం: సంకరణంలో పాల్గొనే జీవులు. దీన్ని 'P' తో సూచిస్తారు.
*జనకతరం:
*సంతతి: ఇవి జీవుల సంయోగంలో ఏర్పడిన జీవులు. దీన్ని పిల్లతరం అని కూడా అంటారు. మొదటి పిల్ల తరాన్ని F<sub>1</sub>, రెండో తరాన్ని F<sub>2</sub> తో సూచిస్తారు.
*సంతతి:
*వైవిధ్యాలు: జనకులకు, సంతతి లక్షణాలకు మధ్య భేదాలను వైదిధ్యాలు అంటారు.
*వైవిధ్యాలు:
*దృశ్యరూపం (Phenotype):
*జన్యురూపం (Genotype):
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు