జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==పదకోశం==
*[[అనువంశికత]] (Heredity): జనకతరంలోని లక్షణాలు పిల్ల తరానికి అందజేయడం లేదా సంక్రమించడం.
*జనకతరం: సంకరణంలో పాల్గొనే జీవులు. దీన్ని 'P' తో సూచిస్తారు.
*సంతతి: ఇవి జీవుల సంయోగంలో ఏర్పడిన జీవులు. దీన్ని పిల్లతరం అని కూడా అంటారు. మొదటి పిల్ల తరాన్ని F<sub>1</sub>, రెండో తరాన్ని F<sub>2</sub> తో సూచిస్తారు.
పంక్తి 18:
*సమయుగ్మజం: ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని ఏదైనా ఒక దాన్ని 2 మాత్రల్లో కలిగివుంటే ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి సమయుగ్మజం అంటారు. ఉదా: TT, tt - సమయుగ్మజ పొడవు
*విషమ యుగ్మజం: ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని రెండింటినీ కలిగివుంటే, ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి విషమ యుగ్మజం అంటారు. ఉదా: Tt - విషమయుగ్మజ పొడవు
*యుగ్మ వికల్పాలు: రెండు సమజాత క్రోమోజోముల్లోని ఎదురెదురు లోకస్ లలో ఉండే రెండు జన్యువులు ఒక జత లక్షణాలను సూచిస్తే వాటిని యుగ్మ వికల్పాలు అంటారు. ఉదా: T మరియు t యుగ్మ వికల్పాలు పొడవు, పొట్టి అనే ఒక జత లక్షణాలను సూచిస్తాయి.
*యుగ్మ వికల్పాలు:
*బహిర్గత జన్యువు: ఒక జన్యువు తన యుగ్మ
*అంతర్గత జన్యువు:
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు