గౌతముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
==పురాణం==
 
రామాయణం ప్రకారం ఒకసారి గౌతముడు సూర్యోదయాన్నే గంగానదిలో స్నానమాచరించడానికి వెళ్ళగా దేవతల రాజైన దేవేంద్రుడు గౌతముడి భార్యయైన అహల్యను మోహించి మారు వేషంలో వెళ్ళి ఆమెను అనుభవించాడు. జరిగింది దివ్యదృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ ఇద్దరికీ శాపమిచ్చాడు. ఈ శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోయింది. ఇంద్రుడి శరీరం వేయి యోనిలతో నిండిపోయింది. తరువాత వారిద్దరిమీదా జాలిపడిన గౌతముడు కొంచెం ఊరట కలిగించేందుకు ఆ శాపాలనే వరాలుగా మార్చాడు. ఇంద్రుడి శరీరంపై ఉన్న యోనులు కళ్ళు లాగా కనబడేటట్లుగా, రాయిగా మారిన అహల్య [[శ్రీరాముడు|శ్రీరాముని]] పాదస్పర్శతో పూర్వ రూపం సంతరించుకుని తనను కలుసుకునేటట్లుగా అనుగ్రహించాడు.
The descent of Lord [[Shiva]] as [[Tryambakeshvar]], that constitutes the source of the [[Jyotirlinga]] nearby, happened for the sake of Gautama. The [[Brahmaanda-purana]] mentions that one of the sub-branches of the [[Raanaayani]] branch of [[Sama Veda]] was initiated by this Gautama. Some famous disciples of Gautama were Praachina-yogya, [[Shaandilya]], Gaargya, and [[Bharadwaja]].
 
According to the [[Ramayana]], Rishi Gautama once went to take bath in the river Ganges early morning. The king of the devas, Indra, was fascinated with Gautam's wife, Ahalya. Indra came in the form of Gautam and made love to Ahalya. As he was escaping, he was caught by Rishi Gautama who was returning to the Ashrama from his bath. Gautam cursed Ahalya and Indra both for this act. Ahalya was converted to stone, while Indra was cursed with one thousand female genitals (''Sahasrayoni''). Later, taking pity on both, Gautama converted both these curses to boons. Indra's female genitals (yonis) became eyes, and he came to be known as ''Sahasraaksha''. As for Ahalya, Gautama granted her the boon that she would be brought back to human form by the touch of the feet of Lord Rama and would reunite with him.
==ధర్మ సూత్రాలకు ఆధ్యుడు==
 
"https://te.wikipedia.org/wiki/గౌతముడు" నుండి వెలికితీశారు