ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

360 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన సంతోష్ రెడ్డి 3986 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి అన్నపూర్ణపై విజయం సాధించాడు. సంతోష్ రెడ్డి 34702 ఓట్లు సాధించగా, అన్నపూర్ణకు 30716 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{నిజామాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/396626" నుండి వెలికితీశారు