ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం

నిజామాబాదు జిల్లాలోని 5 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 గడ్డం రాజారాం సోషలిస్టు పార్టీ కె.ఆర్.హెచ్.రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1957 టి.అంజయ్య కాంగ్రెస్ పార్టీ ఎం.ఎస్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1962 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1967 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జి.ఎస్.రావు స్వతంత్ర అభ్యర్థి
1972 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జి.ఎస్.రావు స్వతంత్ర అభ్యర్థి
1978 శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.ఆర్.గోవిందరెడ్డి జనతా పార్టీ
1983 శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏలేటి మహిపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 ఏలేటి మహిపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేముల సురేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 ఆలేటి అన్నపూర్ణ తెలుగుదేశం పార్టీ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ స్వతంత్ర అభ్యర్థి
1999 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ కాంగ్రెస్ పార్టీ ఆలేటి అన్నపూర్ణ తెలుగుదేశం పార్టీ
2004 శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆలేటి అన్నపూర్ణ తెలుగుదేశం పార్టీ
2009 ఆలేటి అన్నపూర్ణ తెలుగుదేశం పార్టీ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 ఎ. జీవన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి కె.ఆర్.సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 ఎ. జీవన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సంతోష్ రెడ్డి 3986 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అన్నపూర్ణపై విజయం సాధించాడు. సంతోష్ రెడ్డి 34702 ఓట్లు సాధించగా, అన్నపూర్ణకు 30716 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.[1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009