మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* [[భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.టి.నాయక్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున పోరిక బలరాంనాయక్ పోటీలో ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}