మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం


తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది.

లోక్ సభ నియోజక వర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మాలోక్ కవిత

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు సవరించు

ఎన్నికైన సభ్యులు సవరించు

లోక్‌సభ పదవి కాలం పేరు పార్టీ
2వ లోక్‌సభ 1957-62 ఇటిక్యాల మధుసూదన్ రావు భారత జాతీయ కాంగ్రెస్
3వ లోక్‌సభ 1962-67
2వ లోక్‌సభ 1962-67 ఆర్. సురేంద్రరెడ్డి
15వ లోక్‌సభ 2009-14 బలరాం నాయక్
16వ లోక్‌సభ 2014-19 సీతారాం నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ లోక్‌సభ 2019- ప్రస్తుతం మాలోత్ కవిత

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.టి.నాయక్ పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున పోరిక బలరాంనాయక్ పోటీలో ఉన్నాడు. [2]

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009