వనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 264:
|}
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మంత్రి జి.జిన్నారెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నాడు.<ref>సూర్య దినపత్రిక, తేది 22-03-2009</ref> భారతీయ జనతా పార్టీ తరఫున సబ్బిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నాడు.<ref>సూర్య దినపత్రిక, తేది 18-03-2009</ref> ప్రజారాజ్యం నుండి భూపేష్ ముదిరాజ్<ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> మరియు లోక్‌సత్తా తరఫున ప్రవీణ్ కుమార్‌లు<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-200</ref> పోటీపడుతున్నారు.
==నియోజకవర్గ ప్రముఖులు==
;జి.చిన్నారెడ్డి: