జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి''' మహాదాత మరియు గొప్ప విద్యాపోష…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి''' మహాదాత మరియు గొప్ప విద్యాపోషకుడు. [[ప్రకాశం]] జిల్లాలోని [[కారంచేడు]] గ్రామములో ఒక సంపన్న భూస్వాముల కుటుంబములో జన్మించాడు.
 
తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో [[చెన్నపట్టణము]]లో జరిగిన [[ఆంధ్ర మహాసభలోమహా సభ]]లో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.
 
[[గుంటూరు]] జిల్లా బోర్డు అధ్యక్షులుగా, [[మద్రాసు]] లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.