తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:നീര്‍മരുത്
పంక్తి 24:
 
==వైద్యంలో ఉపయోగాలు==
దీని [[బెరడు]] అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది.
 
తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.<ref name="pmid9855567">{{cite journal |author=Miller AL |title=Botanical influences on cardiovascular disease |journal=Altern Med Rev |volume=3 |issue=6 |pages=422–31 |year=1998 |pmid=9855567}}</ref>. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది.
 
ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.<ref name="pmid17327128">{{cite journal |author=Devi RS, Narayan S, Vani G, Shyamala Devi CS |title=Gastroprotective effect of Terminalia arjuna bark on diclofenac sodium induced gastric ulcer. |journal=Chem Biol Interact |volume=167 |issue=1 |pages=71–83 |year=2007 |pmid=17327128 |doi=10.1016/j.cbi.2007.01.011}} </ref>.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు