రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Neutrophil with anthrax copy.jpg|thumb|right|250px|A [[scanning electron microscope]] image of a single [[neutrophil]] (yellow), engulfing [[anthrax]] bacteria (orange).]]
 
'''రోగ నిరోధ వ్యవస్థ''' (Immune system) జీవుల శరీరానికి [[రక్షణ వ్యవస్థ]] (Defence system). దీనిని '''అసంక్రామ్య వ్యవస్థ''' అని కూడా పిలుస్తారు. దీనిలో [[తెల్ల రక్తకణాలు]], [[ప్రతిదేహాలు]] మరియు కొన్ని చిన్న [[అవయవాలు]] కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self) మరియు పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.
 
"https://te.wikipedia.org/wiki/రోగ_నిరోధక_వ్యవస్థ" నుండి వెలికితీశారు