సర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} '''సర్''' ('''Sir''' లేదా Knighthood) బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన [[బిరు…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''సర్''' ('''Sir''' లేదా '''Knighthood''') బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన [[బిరుదు]]. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు "సర్" అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది.
 
ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రదమైన పదంగా ప్రాచుర్యం పొంది ఆంగ్లభాషలో[[ఆంగ్ల భాష]]లో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము [[మేడమ్]].
 
[[en:Sir]]
"https://te.wikipedia.org/wiki/సర్" నుండి వెలికితీశారు