అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చి అక్షరదోష సవరణ |
||
పంక్తి 2:
[[Image:Akkamahadevi_Udathadi.JPG|thumb|right|అక్క మహాదేవి జన్మస్థానంలో మరొక శిల్పం.]]
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ([[కన్నడ]] : ಅಕ್ಕ ಮಹಾದೇವಿ) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి [[కర్ణాటక]]లోని [[షిమోగా]] సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ
ఉడుతడిని పాలించే రాజు కౌశికుడు ఒకనాడు నగరంలో ఊరేగుతుండగా, బాల్య చాపల్యంతో రాజును మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక
|