ఛాతీ: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
'''వక్షస్థలం''' లేదా '''ఛాతీ''' (Chest) మానవుని శరీరంలో [[మొండెం]] పైభాగంలో [[మెడ]]కి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన [[గుండె]] మరియు [[ఊపిరితిత్తులు]] ఒక [[ఎముక]]లగూటిలో భద్రపరచబడ్డాయి. [[అన్నవాహిక]] వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు [[ప్రక్కటెముకలు]], [[వెన్నెముక]]లు మరియు [[భుజము]]లతో తయారుచేయబడింది. [[డయాఫ్రమ్]] అను కండరంద్వారా ఇది [[ఉదరము]]నుండి వేరుచేయబడింది.
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/402204" నుండి వెలికితీశారు