టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|signature =
}}
'''తోటకూర వెంకట రాజు''' ('''టి.వి.రాజు''') (జ: [[1921]] - మ: [[ఫిబ్రవరి 20]], [[1973]]) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.
 
==బాల్యం==
పంక్తి 45:
==సినీ ప్రస్థానం==
1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి.
===సినిమాలు===
*Dhanama? Daivama? (1973)
*Chinnanaati Snehithulu (1971)
*Marina Manishi (1970)
*Talla Pellamma (1970)
*Nindu Hridayalu (1969)
Saptaswarulu (1969)
Vichitra Kutumbam (1969)
Bagdad Gajadonga (1968)
Kalisochchina Adrushtam (1968)
Varakatnam (1968)
Bama Vijam (1967)
Bhama Vijayam (1967)
Chadarangam (1967)
Kambojaraju Katha (1967)
Shri Krishnavataram (1967/I)
Ummadi Kutumbam (1967)
Shri Krishna Pandaviyam (1966)
Savati Koduku (1963)
Taxi Ramudu (1961)
Balangamma (1959/I)
Raja Nandini (1958)
Shri Krishna Maya (1958)
Panduranga Mahatyam (1957)
Chintamani (1956)
Jayasimha (1955)
Todu Dongalu (1954)
Nirupedalu (1954)
Pitchi Pullaiah (1953)
Tingu Ranga (1952)
 
Music Department:
Bhama Vijayam (1967) (musical director)
 
Actor:
Palletoori Pilla (1950) .... Goodhachari
... aka Village Girl (India: English title)
 
 
 
==ప్రచురణలు==
===పుస్తకాలు===
===వీడియోలు===
==పురస్కారాలు==
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు