ధూళిపూడి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ధూళిపూడి ఆంజనేయులు''' సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు. …
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డి.ఎ.గా ప్రసిద్ధులైన '''డి.ఆంజనేయులు''' పూర్తి పేరు '''ధూళిపూడి ఆంజనేయులు''' (జ: [[1924]] - మ: [[1998]]) సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు. వీరు [[యలవర్రు]]లో [[1924]] [[జనవరి 10]]వ తేదీన జన్మించారు. వీరు [[మద్రాసు]] క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ.పూర్తిచేసి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. విద్యార్ధి దశనుండి ఇంగ్లీషు భాషా సాహిత్యం వల్ల అభిరుచిని పెంచుకున్న వీరు రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఇంగ్లీషు జర్నలిజంలో బాగా రాణించి పేరుతెచ్చుకున్న తెలుగువారైన [[సి.వై.చింతామణి]], కోటరాజు రామారావు, కోటరాజు పున్నయ్య, చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, [[ఖాసా సుబ్బారావు]], జి.వి.కృపానిధి, సి.వి.హెచ్.రావు, జి.కె.రెడ్డి, ఎ.ఎస్.రామన్ ల సరసన నిలబడ్డారు.
'''ధూళిపూడి ఆంజనేయులు''' సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1924 జననాలు]]
[[వర్గం:1998 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ధూళిపూడి_ఆంజనేయులు" నుండి వెలికితీశారు