శిబి చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''శిబి చక్రవర్తి''' గొప్ప దాత. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు.
 
శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ, అవసరమున్న వారికి దానధర్మాలు చేస్తూ ఎనలేని కీర్తిని గడించాడు. ఆతని కీర్తిప్రతిష్టలు దేవలోకానికి వ్యాపించాయి. ఒకసారి [[ఇంద్రుడు]], [[యముడుఅగ్ని ]] శిబి చక్రవర్తిని పరిక్ష చేయవస్తారు. అగ్నిహోత్రుడు [[పావురం]] రూపం ధరించగా దేవేంద్రుడు [[డేగ]]లా మారాడు. పావురమును డేగ తరుముతూ వస్తున్నది. పావురం ప్రాణభీతిలో శిబిచక్రవర్తి శరణుకోరుతుంది.
 
శిబి గొప్ప దయా గుణము కల [[చక్రవర్తి]] అని పేరు.
"https://te.wikipedia.org/wiki/శిబి_చక్రవర్తి" నుండి వెలికితీశారు