వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: wa:Maladeye
పంక్తి 4:
 
==వ్యాధి కారణాలు==
చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైనవి అంతర్గత కారణాలు. [[పోషకాహార లోపాలు]], వాతావరణంలోని కారకాలు మరియు వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.
 
వ్యాధి కారకాలను సంఘ, మానసిక, రసాయన మరియు జీవ కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.
"https://te.wikipedia.org/wiki/వ్యాధి" నుండి వెలికితీశారు