అహింస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అహింస''' [[మహావిష్ణువు]]నకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, [[సహనం]], శాంతం, తపస్సు, ధ్యానం, [[సత్యం]] అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.
 
==అహింసా స్వరూపం==
ఒక [[జీవి]]ని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం [[హింస]]. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస.
 
హింస మూడు రకాలు: [[మానసిక హింస]], [[వాచిక హింస]] మరియు [[కాయిక హింస]].
 
[[వర్గం:మానసిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు