జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగుభాషాసింగారం}}
"[[జాతీయములు]]" లేదా [[జాతీయాలు]]. మన జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు.మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
[[వేటూరి ప్రభాకర శాస్త్రి]], [[నేదునూరి గంగాధరం]], [[బూదరాజు రాధాకృష్ణ]] వంటి మహనీయులు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
 
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు