కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Kodanda Rama.jpg|thumb|right|కోదండ రాముడు: [[సప్తగిరి]] పత్రిక ముఖచిత్రం.]]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన [[తిరుపతి]]లోని '''కోదండ రామాలయం''' ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ [[దేవాలయం]]. ఇక్కడ మూలమూర్తులు [[కోదండరాముడు]], [[సీతాదేవి]], [[లక్ష్మణస్వామి]]. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు.