చందమామ ధారావాహికలు: కూర్పుల మధ్య తేడాలు

→‎పురాణ ధారావాహికలు: కొన్ని లింకుల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చందమామ]] పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టందిపెట్టింది పేరు. "చిత్ర" వేసిన అధ్బుతమైనఅద్భుతమైన బొమ్మలతొబొమ్మలతో ఎంతో ఆసక్తికరమయిన కధనంతొకథనంతో, సరళమైన భాషతొభాషలో ఒక్కోక్కఒక్కొక్క '''చందమామ ధారావాహిక''' (''Chandamama Serial'') అనేక నెలలలపాటు జరిగేది. ప్రతి నెల ఒక ఆసక్తి కరమయిన ఘటనతో ఆపేవారు, అంటే మళ్ళీ నెల వరకు అసక్తితొఅసక్తితో చదువరులు ఎదురు చూసేటట్లు చెసేవారుచేసేవారు. పాత్రలు ఒక డజనుకి మించి ఉండేవికాదు. "చిత్ర" గారు ఒక్కొక్క పాత్రకు మొదటిసారి బొమ్మ ఎలా వేసారో, ధారావాహిక అయ్యేవరకు కూడా, ఆ పాత్రలు అల్లాగే కనిపించేవి. ప్రతి ధారావాహికలొనూధారావాహికలోనూ ఇద్దరు నాయకులు ఉండేవారు-: శిఖిముఖి - విక్రమకేసరి, ధూమకుడు - సోమకుడు, ఖడ్గవర్మ-జీవదత్తుడు మొదలగు నాయక ద్వయాలు పాథకులనుపాఠకులను ఎంతగానొఎంతగానో అలరించేవారు. కధాకథా నాయికలు చాలా తక్కుగాతక్కువగా కనిపించేవారు. కధకుకథకు ఎంతవరకు అవసరమో అంతవరకే కనబడేవారు. శిధిలాలయంలో ఒక్క నాగమల్లి పాత్ర తప్ప మిగిలిన కథానాయికలందరూ నామ మాత్రమయినవారెమాత్రమయినవారే. ఒక్క నవాబు నందిని మరియు దుర్గేశ నందిని తప్ప మిగిలిన ధారావాహికలన్నీ కూడా భారతదేశపు రాజ్యాలలోనూ పళ్ళెటూళ్ళలోనూపల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు. అన్ని ధారావాహికలలో రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుదుఅప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికులు సంభందించినమాంత్రికుల పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమయిన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోక చుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి. అంతేకాకుండా, పురాణాలు, చరిత్ర కు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు. ఈ ధారా వాహికల వివరాలు ప్రత్యేక పుటలొ ఇవ్వబడినవి.
 
అంతే కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ '''చందమామ'''లో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, [[కథా సరిత్సాగరం]], బౌద్ధ [[జాతక కథలు]], జైన పురాణ కథలు, [[అలీఫ్ లైలా|వెయ్యిన్నొక్క రాత్రులు]] ([[అరేబియన్‌ నైట్స్‌]]) ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైనరచనలువిశిష్టమైన రచనలు అన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. [[భాసుడు]], [[ కాళిదాసు]] మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని [[షేక్‌స్పియర్‌]] నాటకాలు ఎన్నిటినో కథల రూపంలొరూపంలో పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీకు‌ పురాణాలైన [[ఇలియడ్‌]], [[ఒడిస్సే]], వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ '''చందమామ'''లో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు [[శిలప్పదిగారం]], [[మణిమేఖలై]] లాంటివి కూడా వచ్చాయి.
 
చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దయిన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.
పంక్తి 57:
 
 
పైన చెప్పినవి కాక [[అరణ్య పురాణం]] అని ఒక చక్కవిచక్కని ధారావాహిక ప్రచురించారు. ఈ ధారావాహిక,ధారావాహికకు ఆధారం [[రుడ్యార్డ్ కిప్లింగ్]] ([''Rudyard Kipling'') వ్రాసిన ఆంగ్ల నవల ఆధారంThe Jungle Book. ఈ ఒక్క ధారావాహికకు మాత్రం, [[వడ్డాది పాపయ్య]] గారు బొమ్మలు వేసేవారు. అదే విధంగా విష్ణుశర్మ రచించిన [[పంచతంత్రం]] కూడా చక్కటి భాషలో ధారావాహికగధారావాహికగా పూర్తిగా ప్రచురించారు. ఈ ధారావాహికకు కూడా, [[వడ్డాది పాపయ్య]] గారే బొమ్మలు వేసేవారు.
 
==కథా స్రవంతులు==
[[బొమ్మ:paropakaari paapanna.jpg|right|thumb|75px|పరోపకారి పాపన్న]]
చక్కటి విషయాలతో కధాస్రవంతులుకథాస్రవంతులు కూడా ప్రతి నెలా ఉండేవి. అందులొఅందులో ముఖ్యమైనవి:
 
#[[పరోపకారి పాపన్న కథలు]]
"https://te.wikipedia.org/wiki/చందమామ_ధారావాహికలు" నుండి వెలికితీశారు