బోధన్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[నిజామాబాదు]] జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో '''బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం''' ఒకటి.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
 
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#0000ff; color:#ffffff;"
! సంవత్సరం
! గెలుపొందిన సభ్యుడు
! పార్టీ
! ప్రత్యర్థి
! ప్రత్యర్థి పార్టీ
|- bgcolor="#87cefa"
| [[2009]]
| సుదర్శన్ రెడ్డి
| కాంగ్రెస్ పార్టీ
| షకీల్
| తెలంగాణ రాష్ట్ర సమితి
|}
==2004 ఎన్నికలు==
[[2004]] ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన సుదర్శన్ రెడ్డి సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి అబ్దుల్ ఖదీర్‌పై 16951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సుదర్శన్ రెడ్డి 49841 ఓట్లు సాధించగా, అబ్దుల్ ఖదీర్ 32890 ఓట్లు పొందినాడు.