ప్రధాన మెనూను తెరువు

నిజామాబాదు జిల్లాలోని 5 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో బోధన్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ షకీల్ తెలంగాణ రాష్ట్ర సమితి
2014 షకీల్ తెలంగాణ రాష్ట్ర సమితి పొద్దుటురి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలుసవరించు

2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అబ్దుల్ ఖదీర్‌పై 16951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సుదర్శన్ రెడ్డి 49841 ఓట్లు సాధించగా, అబ్దుల్ ఖదీర్ 32890 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లంకెలుసవరించు