చెమట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము తొలగిస్తున్నది: gl:Suor; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Amanda Françozo At The Runner Sports Fragment.jpg|thumb|250px|ముఖం మీద చెమట బిందువులు]]
 
'''చెమట''' లేదా '''స్వేదం''' (Sweat) క్షీరదాలలోని [[చర్మం]] నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన [[స్రావం]]. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా [[నీరు]], వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి.<ref name="perspiration">[http://www.jbc.org/cgi/reprint/99/3/781.pdf| SIMULTANEOUS STUDY OF CONSTITUENTS OF URINE AND PERSPIRATION"], H. H. MOSHER, ''The Journal of Biological Chemistry'' 16 November 1932</ref> స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు మరియు కొద్దిగా [[యూరియా]] కూడా ఉంటుంది.
 
చెమట పట్టడం మానవులలో ఒక విధంగా [[ఉష్ణోగ్రత]]ను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు<ref name="sweat">[http://www.ncbi.nlm.nih.gov/entrez/query.fcgi?db=pubmed&cmd=Retrieve&dopt=AbstractPlus&list_uids=17287500&query_hl=1&itool=pubmed_docsum Smelling a single component of male sweat alters levels of cortisol in women"], C. Wyart et al., ''Journal of Neuroscience'', February 7, 2006</ref>. చర్మం మీది చెమట [[ఆవిరి]]గా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర [[వ్యాయామం]] చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే [[కుక్క]] వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక మరియు నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.
 
చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 28:
[[fi:Hiki]]
[[fr:Sueur]]
[[gl:Suor]]
[[he:זיעה]]
[[id:Keringat]]
"https://te.wikipedia.org/wiki/చెమట" నుండి వెలికితీశారు