ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
==శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన==
కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.<ref>ఆముక్తమాల్యద:శ్రీవేంకటేశ్వరుని వైభవము, ఆచార్య భమిడిపాటి విశ్వనాధ్, [[సప్తగిరి]] అక్టోబరు 2005 పత్రికలో ప్రచురించిన వ్యాసం,33-37 పేజీలు.</ref> విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించినాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము [[తిరుమల]] నంతయు సాక్షాత్కరింపజేసినాడు.
 
తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:
:పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె
:కాంచి యజాండభాండముల్
:వానను మీద బోవ నడు
:వ న్గొనెదన్నననగ్రనిశ్చల
:త్వానుచలత్వనిష్ఠలె స
:మస్తజగంబుల జాడ్యచేతనల్
:గా నుతి కెక్కు సైన్యపతి
:కాంచనవేత్రము నాశ్రయించెదన్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు