చెంచులక్ష్మి (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పాటలు ఇంకొన్ని
పంక్తి 59:
|}
 
; ఇంకా
==మూలాలు==
 
 
 
01. ఆనందమాయే అలినీలవేణి అరుదెంచినావా అందాల - ఘంటసాల,జిక్కి బృందం
 
02. ఎవడురా విష్ణుండురా ఎవడురా జిష్ణుండురా - మాధవపెద్ది
 
03. కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగ రావా - జిక్కి, ఘంటసాల
 
04. కరుణాలవాలా ఇదు నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత - ఘంటసాల
 
05. కనలేరా కమలాకాంతుని ... నారాయణా హరి నారాయణా - సుశీల
 
06. చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకిదాం - ఎ.పి.కోమల,జిక్కి బృందం
 
07. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి - జిక్కి, ఘంటసాల
 
08. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకెతే నీవే గోరొంక - జిక్కి, ఘంటసాల
 
09. నాడు హిరణ్యకసిపుడు అనర్గళ (పద్యం) - ఘంటసాల
 
10. నీల గగన ఘనశ్యామా దేవా నీల గగన ఘనశ్యామా - ఘంటసాల
 
11. పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక - మాధవపెద్ది
 
12. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా - సుశీల
 
13. మహాశక్తిమంతులైనా నిజము తెలియలేరయ్యో నిజం - ఘంటసాల
 
14. మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే ముచ్చటైన వినోదము - జిక్కి, ఘంటసాల బృందం
 
15. మా చిన్ని పాపాయీ చిరునవ్వేలరా మరి నిదురింపరా - జిక్కి
 
16. శ్రీనాధుని పద సరసిజ భజనే ఈ నరజన్మము కనినా - సుశీల బృందం
 
 
 
 
 
 
==వనరులు==
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
*సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006