జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
మహాదృష్ట ([[అమ్రిష్ పురి]]) అనే దృష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకి మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాదృష్ట నుండి ఆమెను రక్షించటంతో, ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి, మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
 
==ప్రత్యేకతలు==
 
* ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.
* [[షాలిని]], [[షామిలి]] ఇందులో బాలతారలు. [[షాలిని]] [[సఖి]] ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, [[షామిలి]] [[ప్రియురాలు పిలిచింది]]లో చిన్న పాత్రని పోషించింది. ప్రస్తుతం [[ఓయ్]] తో కథానాయికగా పరిచయం అవబోతోంది.
* దేవకన్యగా [[శ్రీదేవి]], దుష్ట మాంత్రికుడుగా [[అమ్రిష్ పురి]] నటనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు.
 
==ఈ చిత్రంలోని పాటలు==