"నండూరి రామమోహనరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''నండూరి రామమోహనరావు''' తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడుప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధుడుప్రసిద్ధులు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించాడునిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, [[ఆంధ్రపత్రిక]]లోనూ 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
==రచనలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/413313" నుండి వెలికితీశారు