చర్చ:ఇది కథ కాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
*వికీ అంతర్గత లింకును బయటి లింకుల నుండి తొలగించాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:31, 21 మే 2009 (UTC)
::వీరా గారు, ఈ తెలుగు సినిమాకు మూలం తమిళ సినిమా అవర్ గళ్ అయిననూ ఆ వ్యాసం సమాచారం వేరు, ఈ వ్యాసం సమాచారం వేరు కాబట్టి అంతర్గత లింకులలో దాని లింకు ఇచ్చే అవసరం లేదు. అంతర్గత లింకులంటే ఒకే సమాచారం ఉన్న వ్యాసపు వివిధ భాషల మధ్య లింకులు, బయటి లింకులంటే ఈ వ్యాసానికే సంబంధించిన వికీయేతర లింకులు. ఒక వ్యాసానికి దగ్గర సంబంధం ఉన్న వ్యాసాలను ఇవి కూడా చూడండి అనే విభాగంలో లింకులివ్వవచ్చు. ఇది కథ కాదు సినిమాకు ఆంగ్లంలో కూడా వ్యాసం ఉంది కాబట్టి అంతర్గత లింకు ఇవ్వవచ్చు. అంతర్గత లింకు ఇవ్వడానికి <nowiki>[[en:Idi Katha Kadu]]</nowiki> అని వ్యాసం చివరన పెడితే సరి. <nowiki>[[www.en.wikipedia.org/........</nowiki> అవసరం లేదు. అంతర్గత లింకుల కొరకు ప్రత్యేకంగా విభాగాన్ని తెరిచే అవసరం కూడా లేదు.--[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 21:03, 22 మే 2009 (UTC)
:::వీరా గారు, పైన నేను చెప్పిన "అంతర్గత లింకులు" బదులు అంతర్వికీ లింకులుగా అర్థం చేసుకోగలరు. అంతర్గత లింకులంటే ఇలా ([[ ]]) పదాలకు సూచిస్తాము. ఇవి కేవలం ఒక వికీకి సంబంధించినవి మాత్రమే. వ్రాయడంలో పొరపాటైనందుకు చింతిస్తున్నాను. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 19:31, 24 మే 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఇది_కథ_కాదు" నుండి వెలికితీశారు
Return to "ఇది కథ కాదు" page.