చర్చ:ఇది కథ కాదు
తాజా వ్యాఖ్య: లింకులు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
లింకులు
మార్చు{{సహాయం కావాలి}} అంతర్గత లింకులు లో తమిళ మూలం 'అవర్ గళ్' ఆంగ్ల లింకుని, 'ఇది కథ కాదు' ఆంగ్ల లింకుని ఇచ్చాను. ఇది సరియేనా? Veera.sj 12:10, 21 మే 2009 (UTC)
- వికీ అంతర్గత లింకును బయటి లింకుల నుండి తొలగించాను.Rajasekhar1961 12:31, 21 మే 2009 (UTC)
- వీరా గారు, ఈ తెలుగు సినిమాకు మూలం తమిళ సినిమా అవర్ గళ్ అయిననూ ఆ వ్యాసం సమాచారం వేరు, ఈ వ్యాసం సమాచారం వేరు కాబట్టి అంతర్గత లింకులలో దాని లింకు ఇచ్చే అవసరం లేదు. అంతర్గత లింకులంటే ఒకే సమాచారం ఉన్న వ్యాసపు వివిధ భాషల మధ్య లింకులు, బయటి లింకులంటే ఈ వ్యాసానికే సంబంధించిన వికీయేతర లింకులు. ఒక వ్యాసానికి దగ్గర సంబంధం ఉన్న వ్యాసాలను ఇవి కూడా చూడండి అనే విభాగంలో లింకులివ్వవచ్చు. ఇది కథ కాదు సినిమాకు ఆంగ్లంలో కూడా వ్యాసం ఉంది కాబట్టి అంతర్గత లింకు ఇవ్వవచ్చు. అంతర్గత లింకు ఇవ్వడానికి [[en:Idi Katha Kadu]] అని వ్యాసం చివరన పెడితే సరి. [[www.en.wikipedia.org/........ అవసరం లేదు. అంతర్గత లింకుల కొరకు ప్రత్యేకంగా విభాగాన్ని తెరిచే అవసరం కూడా లేదు.-- C.Chandra Kanth Rao-చర్చ 21:03, 22 మే 2009 (UTC)
- వీరా గారు, పైన నేను చెప్పిన "అంతర్గత లింకులు" బదులు అంతర్వికీ లింకులుగా అర్థం చేసుకోగలరు. అంతర్గత లింకులంటే ఇలా ([[ ]]) పదాలకు సూచిస్తాము. ఇవి కేవలం ఒక వికీకి సంబంధించినవి మాత్రమే. వ్రాయడంలో పొరపాటైనందుకు చింతిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 19:31, 24 మే 2009 (UTC)