వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి ఉమామహేశ్వరరావు ను, వెల్లాల ఉమామహేశ్వరరావు కు తరలించాం: సరైన్ పూర్తిపేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వి.విల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[తిరుపతి]] పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన [[ఇల్లాలు]] సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
==నటించిన సినిమాలు==
# [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] (1940)
# [[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]] (1943)
# [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943)
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]