తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
locator_position = right |
state_name = తమిళనాడు |
district = [[తంజావూరు జిల్లా|తంజావూరు]] |
leader_title=పురపాలక సంఘ ఛైర్మన్ |
leader_name= థేన్‌మొయి జయబాలన్<ref>[http://www.hindu.com/2006/10/29/stories/2006102901740300.htm ''The Hindu'' dated 29 October 2006]</ref> |
పంక్తి 21:
footnotes = |
}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] నందలి [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ పట్టణము [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉన్నది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉన్నది. [[తంజావూరు జిల్లాకుజిల్లా]]కు ఈ పట్టణము రాజధాని.
 
తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చినది. ఈ రాక్షసుడు [[శ్రీ ఆనందవల్లి అమ్మ]] మరియూ [[శ్రీ నీలమేగప్పెరుమాల్‌]] ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టాణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు