ఆపరేషన్ పోలో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
 
నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, [[హైదరాబాదుపై పోలీసు చర్య]]కు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. [[1948]] [[సెప్టెంబర్ 13]]న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి '''ఆపరేషన్ పోలో''' అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. [[19491948]] [[సెప్టెంబర్ 18]]న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_పోలో" నుండి వెలికితీశారు