యముడికి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

చి లింకు సవరణ
పంక్తి 23:
}}
'''''యముడికి మొగుడు''''', 1988లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయనంతమైంది. తరువాత [[రజనీకాంత్]] హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కధానేపధ్యంలో తెలుగులో [[దేవాంతకుడు (1960)|దేవాంతకుడు]], [[యమగోల]], [[యమదొంగ]] లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/యముడికి_మొగుడు" నుండి వెలికితీశారు