జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(→‎చిత్ర సమాహారం: లింకుల సవరణ)
దిద్దుబాటు సారాంశం లేదు
'''జిక్కి''' అని ముద్దుగా పిలుచుకునే '''పి.జి.కృష్ణవేణి''' (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]]లో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]], [[పంతులమ్మ]] సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన [[ఏ.ఎమ్.రాజా]] ను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె [[ఆదిత్య 369]] సినిమాలో ''జాణవులే...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
'''జిక్కి''' అని ముద్దుగా పిలుచుకునే '''పి.జి.కృష్ణవేణి''' (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ద సినిమా గాయకురాలు.
==జీవిత విశేషాలు==
* జిక్కి జన్మించిన ఊరు [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]].
* ఈమెలాగే ప్రముఖగాయకుడైన [[ఏ.ఎమ్.రాజా]] తో ప్రేమవివాహం జరిగింది.
* మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ''జాణవులే...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
* ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
* తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]] 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
* ఈమెకు ఆరుగురు సంతానం.
 
==ప్రాచుర్యం పొందిన గీతాలు==
* 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
* పులకించని మది పులకించు లాంటి పాటలు
 
==చిత్ర సమాహారం==
{{col-begin}}
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/420758" నుండి వెలికితీశారు